Pesara lo tella purugu nivarana chepandi
Pesara lo e purugu nivarana?
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPesara lo e purugu nivarana?
Akkulu machalu unnae Mariyu Pestisides cheppagalaru
Akuku Anni endi pothunayi
కాయలను పురుగు తినేస్తుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
C 1307
4 సంవత్సరాల క్రితం
Rythumitra Traders garu లార్విన్ 1.2 gm per లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి గమనిక మందు సాయంత్రం వేళ చేయాలి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Rythumitra Traders Spotted Pod Borer నివారణకు coragen 40gm/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRythumitra 8
4 సంవత్సరాల క్రితం
Coragen spry chesi 6 days aindhi.. purugu vundhi enka
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Rythumitra Traders Fame లేదా proclaim వేయండి
Surendra 21
4 సంవత్సరాల క్రితం
Novaluran (ADAMA pedastal) 40ml 20liters water ki kalipi sprey cheyyanddi