పల్లాకు తెగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

N

Akulu pasupuranguku vachai emi mandulu vadali

Akulu pasupu ranguloki vachai emi mandulu vadali

1ఆమోదించవద్దు
C

గారు Nagarjuna Gattu ఇమిడాక్లోప్రిడ్ 0.6 ml లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Nagarjuna Gattu Mungbean Yellow Mosaic Virus పై లింక్ క్లిక్ చేసి plantix లైబ్రరీ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

Pallaku tegulu. Next panta vesetappudu resistance verities sagucheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
A

Imadacloprid ni thella doma nivarana ki 0.6ml kalipi spray cheyyi(trade name:gaucho.)

ఆమోదించండిఆమోదించవద్దు
A

పెసర సేను ఇలాపసుపురంగు లొ వస్తుంది ఎ మందు కొట్టాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Alamanda Thrinadha గారు Mungbean Yellow Mosaic Virus పల్లాకు తెగులు సోకింది ...నివారణకు మందులు లేవు ,మొదట ఒకటి ,రెండు మొక్కలు వున్నపుడే తీసేసి బయట పడేయాలి ...

ఆమోదించండిఆమోదించవద్దు
H

Iam facing same problem what is the solution

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పల్లాకు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి