మా పైరులో గుళ్ళు కట్టి పురుగులు ఉన్నవి దీనికి ఏ మందు కొడితే కంట్రోల్ అవుతుంది మీ సమాధానం తెలియజేయండి
మాపై రోజుల్లో ఇటువంటి తెగుళ్లు లేవు కేవలం పురుగులు మాత్రమే ఉన్నవి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమాపై రోజుల్లో ఇటువంటి తెగుళ్లు లేవు కేవలం పురుగులు మాత్రమే ఉన్నవి
ఇది పూత కు వస్తున్నా సమయం లో ఏ మందులు వాడాలో చెప్పండి
మా చేలో ఆకుముడత మరియ నీటి తడి ఎక్కువైనది ఏ మందులు పిచికారి చేసుకోవాలి
పెసర పంట ఇప్పుడే పూత మీద ఉంది పూత రాలకుండా పూత ని ఏ పురుగు తినకుండా ఉండడానికి మంచి మార్గం చూపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Rajesh Kumar Reddy Sura ,Spotted Pod Borer ...నివారణకు coragen లేదా lambda 200ml/ఎకరా కి పిచికారి చెయ్యండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKiran
31
4 సంవత్సరాల క్రితం
Pedestal for 20 letters 40 ml