పైన ఈ తెగులు ఏంటి దీని నివారణ ఏమి వాడాలి
నల్లటి పెను,కాయ రంద్రం పడటం జరుగుతుంది దీనికి ఏ మందు వాడాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినల్లటి పెను,కాయ రంద్రం పడటం జరుగుతుంది దీనికి ఏ మందు వాడాలి
మినుము పంట వ్యక్తి 42 రోజులవుతుంది ఇక్కడ కనబడే ఫోటోలు ఏమి తెగుళ్లు. వీటికి ఏ మందులు స్ప్రే చేయాలి
Such a prablem to plant what can i Do
ఆకులు తుప్పు పట్టిన రంగులోకి మారుతున్నాయి ఏమి చెయ్యమంటారు చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Jogibabu Gavireddy ,Aphids ...పేనుబంక నివారణకు flonicamid 60gm/ఎకరా కి పిచికారీ చేయండి
Venkat
603696
4 సంవత్సరాల క్రితం
Jogibabu Gavireddy పెనుబంక Aphids నివారణకు రొగోర్ + ఆసేఫెట్ పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGangadhar
176
4 సంవత్సరాల క్రితం
Spray cloropyriphos and imidacloprid.
Suman
1
4 సంవత్సరాల క్రితం
Spray cloropyriphos and neem oil (10000 PPM)