తెల్ల దోమలు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

S

gram crop vesi 60dyas కంప్లీటెడ్ . పూత ఉంది అండ్ పురుగు లేదు , దోమ ఎక్కువగా ఉంది. ఇపుడు ఈ ముందు వదలి

gram crop vesi 60dyas కంప్లీటెడ్ . పూత ఉంది అండ్ పురుగు లేదు , దోమ ఎక్కువగా ఉంది. ఇపుడు ఈ ముందు వదలి

1ఆమోదించవద్దు
N

Hi Sumarjun ,Whiteflies ...lambda 200ml/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

తెల్లదోమ నివారణకు అదామా వారి సక్ గాన్ లేదా ఇమిడాక్లోప్రిడ్ వాడండి.

ఆమోదించండిఆమోదించవద్దు
S

హరిప్రసాద్ రావూరి sir , naa black gram crop 60days .and బాగా పసుపు రంగు వచ్చింది. పూత ఉంది మరియు కాయలు కూడా ఉన్నాయ్. దోమ ఉంది

ఆమోదించండిఆమోదించవద్దు

Sumarjun మీరు *పల్లాకు తెగులు తట్టుకొనే రకాలు వేయకపోతే, తెగులు వ్యాప్తి చెందకుండా దోమను నియంత్రించే రసాయనాలతో పాటుగా వేపనూనె కలిపి స్ప్రే చేయండి. వీటితోపాటు Npk పోషకాలను కూడా కలిపి ఎకరాకు 2 కేజీల చొప్పున పైరుకు అందించండి. *మినపకాయ ముదిరి నల్లబడుతుంటే ఇంకా ఏమీ చేయవలసిన పనిలేదు.

ఆమోదించండిఆమోదించవద్దు
J

Sir na black gram crop Epudu55days putha koddiga undhi putha bagaravadam koraku salaha evvandhi sir

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి