మారుకా మచ్చల పురుగు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

G

ఏం తెగులు ఏ మందులు వాడాలి

ఏం తెగులు ఏ మందులు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ G Dinakar Raju ,acetamiprid 40gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మినుము లో కాయ కు పురుగు పట్టకుండా యామి మందు యంత మోతాదులో పిచికారీ చేయాలి

1ఆమోదించవద్దు
N

హాయ్ బొద్దుకూరు బాబు ,Spotted Pod Borer ...నివారణకు Fame 40ml/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి