పల్లాకు తెగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

పెసర, మినుము పంట లో పలా ఆకు తెలుగు ఉంది,ముడత ఉంది.

పెసర, మినుము పంట లో పలా ఆకు తెలుగు ఉంది,ముడత ఉంది. ఏ ముందు వాడాలి.

1ఆమోదించవద్దు

సాధ్యమైనంత వరకు తెల్లదోమను, పేనుబంక లాంటి రసంపీల్చే పురుగులను నియంత్రంచగలిగితే ఇలాంటి వైరస్ తెగుళ్ళను నిరోధించవచ్చు. మొదటినుంచి వేప సంబంధిత కషాయాలను క్రిమినాశినులతో కలిపి వాడితే ఫలితముంటుంది.

2ఆమోదించవద్దు

దోమ నివారణకు ఇమిడాక్లోప్రిడ్ పది లీటర్ల నీటికి 3~5 మి.లీ, లేదా అదామావారి సక్ గాన్ (థయోమెథాక్సామ్ 25%) పదిలీటర్ల నీటికి 4గ్రా చొప్పున వాడితే రసంపీల్చే కీటకాలు నశిస్తాయి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ శ్రీనివాస రెడ్డి ,Mungbean Yellow Mosaic Virus ... పై లింక్ ని క్లిక్ చేసి ప్రాక్టీస్ లైబ్రరీలో నివారణ మార్గాలు తెలుసుకోగలరు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Em tegulu sir, vetiki mandulu cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పల్లాకు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి