Pesara paieguru pootha bojupatti muddai poyi purugu thinesthumdi
Pesara paieguru pootha bojupatti muddai poyi purugu thinesthumdi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPesara paieguru pootha bojupatti muddai poyi purugu thinesthumdi
ఆకులు ముడతలు రావడం, పసుపు రంగు రావడం, మొక్క అభివృద్ధి తగ్గి చనిపోవడం
Diniki a mandu vadali
ఆకు లు పసుపు రంగు లో మరిపోవడం మరియు ముడాసీ పోవడం వంటి వి virus. నివారణ మార్గము తెలియజేయండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kakumari Venkateshkakumurigmail.Com , Gram Pod Borer .... నివారణకు Coragen 40ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMuni 29
4 సంవత్సరాల క్రితం
Ample gold kotena puta ralutuda
Giribabu 59
4 సంవత్సరాల క్రితం
HiNeetha M my name is GiriBabu pesara antha pootha 2 days back nenu larvin & nuvan, saap kalipi spray chesanu present all is good.
Giribabu 59
4 సంవత్సరాల క్రితం
Hi Neetha M next pesara ki emi medicine spray cheyali, total field 1.5 acrea
Giribabu 59
4 సంవత్సరాల క్రితం
Can you please tell me your suggestion
Giribabu 59
4 సంవత్సరాల క్రితం
Hi Neetha M coragen 60ml enni liters ki kalapachu
K 33
4 సంవత్సరాల క్రితం
ఈ ప్రాబ్లం కి సమాధానం చెప్పండి పరిష్కరించండి ప్లీజ్ సర్
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Giribabu గారు ,ఫొటోస్ పెట్టి post చేయండి ..అపుడే diagnosis easy అవుతుంది
Muni 29
4 సంవత్సరాల క్రితం
Ame chatu
G.Mohan 0
4 సంవత్సరాల క్రితం
Puta dhasalo coragen mandhu pichekari chesanu Kani puruhu chavaledhu ? Mari ya mandhu kotali biyapu puruhu unnaai
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
G.Mohan .emamectin benzoate వేయండి