ఈ పురుగును నివారణకు ఏ మందు వాడాలి
ఆకు పై రంద్రాలు ఎక్కువగా ఉన్నవి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు పై రంద్రాలు ఎక్కువగా ఉన్నవి
gram crop vesi 60dyas కంప్లీటెడ్ . పూత ఉంది అండ్ పురుగు లేదు , దోమ ఎక్కువగా ఉంది. ఇపుడు ఈ ముందు వదలి
ఆకులు బొక్కలు పడుతున్నాయి కలర్ కూడా చేంజ్ అవుతుంది
Edaina mandunu suchichandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ashok
65
4 సంవత్సరాల క్రితం
Idi Fall Armyworm (kattera purugu)emamectine benzoete vadali Go through link see the FAW
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Prasad ,Tobacco Caterpillar ...నివారణకు larvin 280ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిహరిప్రసాద్
406
4 సంవత్సరాల క్రితం
పైరు లేత దేశంలో ఉంది కాబట్టి సిస్టమిక్ పెస్టిసైడ్ తోపాటు లీటరుకు 2మి.లీ చొప్పున వేప సంభథిత ద్రావణం కూడా కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రతిసారి క్రిమి సంహారక మందులతో వేపనూనె, వేప ఉత్పత్తులు కలిపి వాడినప్పుడు రకరకాల కీటకాలు పైరు మీద వాలుటకు ఇష్టపడవు, గుడ్లుపెట్టవు.
B.Bhaskararao
0
4 సంవత్సరాల క్రితం
137474
Rammurthi
41
4 సంవత్సరాల క్రితం
Larvin mandu kottandi
B
0
4 సంవత్సరాల క్రితం
Pappuchenuki penubanka nirvana enti
Vinod
11
4 సంవత్సరాల క్రితం
Organic farming chese vallu " AGNIASTHRAM " vadali ..