పంట యొక్క ఆరోగ్య స్థితి తెలపండి
పంట యొక్క ఆరోగ్య స్థితి గమనించి ఏ మందులు వాడాలో తెలపండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపంట యొక్క ఆరోగ్య స్థితి గమనించి ఏ మందులు వాడాలో తెలపండి
NNunna.Ramesh
కాయ సరిగ్గా తయారుకావటం లేదు.
SSudhakarreddy
Minumulo aku ela undi
NN
Aakulu paalipoyay..em cheyalo cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
తెల్లదొమ Whiteflies మరియు తామర పురుగు Thrips నివారణకు రిజెంట్ + అడమాయర్ తో పిచికారి చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిశివ
69
5 సంవత్సరాల క్రితం
రీజెంట్ ఎంత మోతదులో వాడాలి అడమయర్ ఎంత మోతదులో వాడాలి రేగడి నేలలు
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
శివ కిషోర్ రెడ్డి రిజెంట్ 15 మిలి + అడమాయర్5 మిలి 15 లీటర్ నీటిలో కలిపి వాడండి.