ఇనుప ధాతువు లోపం - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

R

20 రోజుల పంట .ఆకుల పై రంద్రాలు ఉన్నాయి .పసుపు పచ్చ రంగులో ,వెండి రంగు అక్కడక్కడ.

రంద్రాలు ఉన్నాయి ,పసుపు రంగు ఆకులు

2ఆమోదించవద్దు
A

Vaquinha Verde Deficiência de Ferro

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

మందులు ఏమి వాడాలో చెప్పగలరు?

11
A

you can click on the links I sent with some control measures

1ఆమోదించవద్దు
A

Any tips Shankara Goud M ? 😁👍🌱

ఆమోదించండి1
N

Hi Rajesh Gummadidala ,తెల్ల ఆకులు వున్న మొక్కలు ఎక్కువగా ఉంటే అన్నభేది +నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయండి ....iron లోపం నివారించబడుతుంది ...కన్నాలు beetle damage ,దానికి acetamiprid అనే మందును పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు
S

Dear Rajesh Gummadidala , Mr Artur Dear Artur , you are right in your analysis that it is due to beetles and also severe iron deficiency. Usually iron deficiency occurs in soils with very high or low pH. In this case , I presume that it is due high pH. Spraying ferrous sulphate may be be a temporary measure , but will not help in long run. Therefore I suggest to add soil amendments . First of all, I suggest to get the soil tested in nearby soil testing laboratory of agriculture department and seek their advice. Adding sufficient organic matter to the soil may help in reducing the ill effects of high soil pH. Adding Gypsum 200 to 300 kg per acre will keep the problem under check. As a temporary measure , spray 5 gms ferrous sulphate in a litre of water. About 200 litres of solution may be required per acre. For beetles , Azadaractin 1 ml dissolved in one litre of water may be sprayed. About 200 litres of solution may be required per acre.

1ఆమోదించవద్దు
A

Thanks Mr Shankara Goud M 😁👍🌱

1ఆమోదించవద్దు
S

Thank you dear mr Artur

ఆమోదించండిఆమోదించవద్దు
K

మినుములు లో పచ్చ పురుగు ఎలా చెప్పండి

1ఆమోదించవద్దు
R

Rajesh Gummadidala ,deltamethrin or lambda cyhalothrin and zn EDTA spray

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి