హెలికోవేర్పా గొంగళి పురుగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

P

పెసర లో పచ్చ పురుగు బాగా ఉన్నది...ఎమీ చేస్తే వాటిని నివారించవచ్చు

కాయలు మరియు ఆకులు అన్ని బాగా తినివేస్తున్నాయి పురుగు చాలా లావుగాఉన్నది ఏమయినా సొల్యూషన్ చెప్పండి.....

11
P

Hi Penchal Reddy గారు, తకుమి,కొరజిన్ లేదా లార్విన్ పిచికరిచేయండి.

ఆమోదించండి1
J

Call me 7032641294 pakka result 8121359835 my what's up number

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Penchal Reddy గారు , పెసర పంటను పచ్చపురుగు ఆశించినది. నివారణకు థ యో డికార్బ్ 1గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Helicoverpa Caterpillar ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

కొరాజిన్ బాగ పని చేస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి