ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మినుములు మరియు పెసలు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
బూడిద తెగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

C

పెసరలో పుత కాయలో పురుగు నివారణకు రసాయన మందులు తెలపండి

పూతలో పురుగు విస్తృతంగా ఉంది

1ఆమోదించవద్దు
P

నమస్కారము. మీరూ అప్లోడ్ చేసిన చిత్రంలో లో బూజు తేగుల సమస్య కనబడుతుంది. దయచేసి స్పష్టమైన చిత్రము తీసి పంపగలరు. ఒకవేళ అది కనుక బూజు తెగులు అయినచో, కార్బెందాజిం లేదా ట్రైడ్ మ్మొర్ఫ్ పిచికారి చేయగలరు. Powdery Mildew.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Chandra Mohan Vatikuti గారు , మీ పంటను Powdery Mildew ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి