ఫ్లీ పెంకు పురుగులు - మినుములు మరియు పెసలు

మినుములు మరియు పెసలు మినుములు మరియు పెసలు

M

ఇది దేనివల్లా ఆకుకు రంద్రాలు పడుతున్నాయి దానికి గలా కారణం ఏంటి

ఆకు కు రంద్రాలు పడుతున్నాయి కొత్త ఆకు ముడుచుకుపోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Madapakula Nagababu గారు , మీ పంటను చిత్తపురుగులు ఆశించినవి. నివారణకు వేపనూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం ఫ్లీ పెంకుపురుగులు ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి