వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

B

వంకాయ పూత కొమ్మ వంగి పోతుంది

నెను వంకాయ మొక్కలు వేషాను . Kaani వంకాయ పూత వేసె సమాయానికి ఆ పూత కొమ్మ వంగి పోతుంది. అందు వాళ్ల కాయలు కాయడం లేదు. పరిష్కారం ఉందా?

1ఆమోదించవద్దు
N

హాయ్ Basha కొమ్మలో పురుగులు ఉంటే Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి Brinjal Shoot and Fruit Borer

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
Y

Valina chiguruni cut Chesi ventaney Caldon 2grams+ marshal 1.5ML spray chesukondi

1ఆమోదించవద్దు
S

Basha

1ఆమోదించవద్దు
Y

Pina mansion chasina mandulu spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
B

థాంక్స్.

ఆమోదించండిఆమోదించవద్దు
S

సుడీ పురుగు వచ్చంది కాబట్టి korazon మందు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి