పొగాకు గొంగళి పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

K

ఫొటోలో చూపిన విధంగా పురుగు అక్కడక్కడ ఉంది మరియు పూత రాలుతుంది.

ఫోటోలు చూపి నటువంటి పురుగు పూతను కొరికి వేయి చున్నది. దయచేసి e పురుగు పేరు మరియు నివారణ మార్గం చెప్పండి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ K.Adiseshaiah Tobacco Caterpillar నివారణకు Emamectin Benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Neetha M వంకాయ లేదాటమోటోపంటవేద్దాంఅనుకుంటున్నా మేడంగారు యే రకం విత్తనాలు బాగుంటుంది మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలుచెప్పండి నా ఫోన్నబర్ 9052929492

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి