వంగ తోటను నాటి 62 రోజులు అయ్యింది.మొక్కలు ఎదుగుదల చాలా బాగుంది కానీ పూత ఎక్కువగా రావటం లేదు.ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి.పూత ఎక్కువ రావడానికి సలహా ఇవ్వాలని కోరుతున్నాను.
అలాగే కొమ్మ పుచ్చు కూడా ఉంది.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅలాగే కొమ్మ పుచ్చు కూడా ఉంది.
Vanga Kayalu Ela aitunni a mandu vadali
ఆకుల్లో మార్పు వచ్చింది
వంగ తోటలో ఎర్రనల్లి ఎక్కువగా ఉన్నది దీని నియంత్రణ కు ఏ మందు పిచికారి చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ యోగి Brinjal Shoot and Fruit Borer నివారణకు Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి Atonik +Boron ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిY.Chola 180
3 సంవత్సరాల క్రితం
Planofix 80ml per acr+formula6 2ltrs per acr drip lo vadalandi danooka Caldan+Marshall spray cheyandi
యోగి 36
3 సంవత్సరాల క్రితం
Neetha M NPK and సూక్ష్మపోషకాలు బాగా వేసాను మేడమ్ గారు(దుక్కిలో మరియు డ్రిప్ ద్వారా కూడా). ప్లీజ్ reply మేడమ్
యోగి 36
3 సంవత్సరాల క్రితం
Y.Chola Harshavardhan Reddy గారు సూక్ష్మపోషకాలు బాగా(సిఫారసు మేరకు) వేసాను. ప్లీజ్ reply సర్
యోగి 36
3 సంవత్సరాల క్రితం
Neetha M brinjal shoot and fruit borer రాకుండా ఉండాలంటే నాటినప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలపండి మేడమ్ గారు
Y.Chola 180
3 సంవత్సరాల క్రితం
Drip lo planofix vadulukondi brother flower droping cantrole ayuthundhi
యోగి 36
3 సంవత్సరాల క్రితం
Y.Chola Harshavardhan Reddy planofix ఎంత వదలాలి బ్రో