Vanga chetlu putha samayan lo vaadipoie chanipotunnai enduku
Chettu chiguru nunchi aakulu vaadipotunnai ala chettu chsnipotundi
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిChettu chiguru nunchi aakulu vaadipotunnai ala chettu chsnipotundi
Aakulu muduruga vunnay.......eanti mandulu vaadali and fertilizer lu kuda cheppandi
కొత్త కొమ్మలు వాలిపోతున్న చీల్చి చుస్తే పురుగు ఉంది మొగ్గలు కు పురుగు ఉంది. 19-19-19 పిచికారి చేసాను, మరియు వేప నూనె ,emamectin benzoate 5% SG and INDOXACARB14.5%+ACETAMIPRID 7.7%W/W SC, CELDAN చేసాను . పూర్తి నివారణకు ఏమి చెయాలి.
చెట్లు వెండిపోతున్నాయ్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
3 సంవత్సరాల క్రితం
Atchyuta Rao Brinjal Shoot and Fruit Borer Bacterial Wilt పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️🌱🌱
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి