Teguluku mandu chuchinchagalaru
Akulu pasupu ivi ravalipovatam kaya poragakapovatam
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu pasupu ivi ravalipovatam kaya poragakapovatam
Chettu vadipothundi kandamlo purugulu untunnai Am mandu kottali
నాటిన 2వ వారం మొక్క ఆకులు మరియు సుడి ని తినీవేస్తున్నాయి.ఆకుల పైన కాపీ పొడి రంగు చారలు ఉన్నాయి. సరిపోయే మందు అలాగే డ్రిప్ ఎరువు సలాహా కావలెను
వంకాయ ఇలా పుచ్చులు పోతావుంది ఇలా మచ్చలు వస్తున్నాయి దీనికి గల నివారణ చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Raja Little Leaf of Brinjal నివారణకు Dimethoate ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSwamy 11
3 సంవత్సరాల క్రితం
Elanti mokkalu ventane polamulonchi tesiveyali
Tilak 24
3 సంవత్సరాల క్రితం
Neetha M per acre ki how much madam?
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
Tilak 400-500ml/ఎకరా కి స్ప్రే చేయండి
Tilak 24
3 సంవత్సరాల క్రితం
Raja మీరు మందు ని ఉపయోగిస్తున్నారా , ఇప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయి
Tilak 24
3 సంవత్సరాల క్రితం
Raja తెల్ల దోమ వల్ల అల అవుతాయి మీరు రెండురోజుల వ్యవధిలో మందును పిచికారి చేయండి తెల్ల దోమను నివారిస్తే చాలు