వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

కాండము వధ రంధ్రం ఎరపడి వాడి పోతుంది ఏ మందు పిచికారి చేయాలి

ఆకుల లో కాండము.లోరంద్రాలు ఏర్పడింది ఆకులు వాడి విడిపోతున్నట్లుగా ఉన్నాయి

1ఆమోదించవద్దు
N

హాయ్ నాగరాజ Brinjal Shoot and Fruit Borer నివారణకు Solomon 76ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

ఒక లీటర్ నీటిలో ఎంత Ml కలపాలి మేడం గారు Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
N

M.Ramesh Solomon 6ml/15లీటర్లు neetiki కలిపి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి