వెడల్పు ముక్కు కలిగిన ముక్కు పురుగులు - వంకాయ

వంకాయ వంకాయ

N

ఎమ్ పురుగు ఇది దయచేసి మిత్రులు తెలపవల్సిందిగా ప్రార్థన

వంగ లో ఆకుల అంచులను తినివేస్తోంది

1ఆమోదించవద్దు
N

హాయ్ Nagarjun Ambati Broad nosed Weevils నివారణకు Quinolphos లేదా chloropyriphos ని స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

మేడం వంగ లో ఉదృతంగా ఉన్న ఈ "యాష్ వీవల్స్" ను కంట్రోల్ చేయడానికి బవేరియా, మెటారైజమ్ మరియు మట్టిద్రావణం (10 కేజీల టాప్ సాయిల్, 20 కేజీల సబ్ సాయిల్ మిశ్రమం) స్ప్రే చేసాము.. మరియు భూమికి NSKE 50000 సొల్యూషన్ తో పాటు బవేరియా, మెటారైజం డ్రెంచింగ్ చేసాము.. వీటి నిర్మూలన కోసం KN BIOSCIENCES వారి దగ్గర EPN (ENTIMO PATHOGENIC NEMATODES) ను ఆర్డర్ చేయడం కూడా జరిగింది 🙏 ఫలితం కనిపిస్తున్నది 🙏

ఆమోదించండిఆమోదించవద్దు
N

Nagarjun Ambati Beauveria bassiana ,Metarhizium anisopliae  fungual parasitoids thrips ,aphids ,white flies control కి బాగా పనిచేస్తుంది .. Soil solution వలన పురుగు కంట్రోల్ అయ్యిందా ? Bio insecticides వాడడం చాలా మంచిది .. Iam appreciating for your intrest and efforts ..Thanks for visiting Plantix

1ఆమోదించవద్దు
N

మేడం ధన్యవాదాలు 🙏

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి