వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

మూవ్వ వడిపోతుంధి ధీనికి నివారన తెలపాండి కాండం పురుషు తెలుస్తుంధి ధిని నుండి నివారన తేలపాండి

వంకాయ లో పుత రావడానికి ఎ మందు కొట్టాలి plz

ఆమోదించండిఆమోదించవద్దు
N

కొరజీన్ లేద ట్రైసర్ కొట్టoడి

1ఆమోదించవద్దు

హాయ్ Narasig Saidulu గారు వంగలో ట్రేసర్ ని స్ప్రే చెయ్యొచ్చా?

2ఆమోదించవద్దు
N

హాయ్ జన్నీ Brinjal Shoot and Fruit Borer నివారణకు Solomon 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

Hi Neetha M Narasig Saidulu గారు దీనికి imamectin & neem oil స్ప్రే చెయ్యొచ్చా

1ఆమోదించవద్దు

Lambada cyhalothrin 2.5%EC ee mandhu vadavachha

ఆమోదించండిఆమోదించవద్దు
N

ప్రదీప్ ఇందూరి చేయవచ్ ప్రాబ్లమ్ ఏమి వుండదు నిమ్ అయిలూ కూడా వడవచూ

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి