వంగ మొక్కలు ఫోటో లో పెట్టిన విధముగా వున్నవి పూత రాలుచున్నది ఈ మొక్కలు ఇంట్లో పెంచుతున్నవి కాయలు పెద్దవి అవుట్లెదు సలహాలు ఇవ్వగలరు మా వూరి లో వున్న భూమిలో చౌడు వున్నది దానికి పరిష్కారం చెప్పా గలరు వరి పంటా వేసి వున్నది

Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Myneni Venkata Rao పశువులు ఎరువు మొక్కలు నాటేటపుడు ఎక్కువ వేయాలి ... Hadda Beetle Chloropyriphos 2ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి FORMULA 7 అనే మందు 2-3ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి