Chettu ela undhi a mandhukotalli
Putha rallipothundhi akulu mudchukoni unai
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPutha rallipothundhi akulu mudchukoni unai
ఆకుల్లో గీతలు నులి పురుగులు
నేను మా పెరటి లో ముళ్ళ వంకాయ పంటను సాగు చేస్తున్నాను. కొద్దిరోజులుగా వంకాయలు పైన ఫోటోలో చూపిన విధంగా బద్ధాలయిపోతుంది. దీనికి పరిష్కారం కావాలి.
ఈ పంటకు ఏ మందు పిచికారి చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Malli Venkateshwarlu Leafhoppers and Jassids నివారణకు imidacloprid 50ml/ఎకరా కి వేయాలి పూత కోసం 12:61:00+ boron ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్ను ఉచితంగా పొందండిMalli 4
4 సంవత్సరాల క్రితం
Thela dhoma full ga undhi madam chettu akkulu mudchukoni pothunai ...putha ralli pothundhi... yakuvaga vankaya puchulu vasthunai plss
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Malli Venkateshwarlu దోమలు ఎక్కువగా ఉంటే ulala 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
Malli 4
4 సంవత్సరాల క్రితం
K
Malli 4
4 సంవత్సరాల క్రితం
Jeevamrutham spray cheyadam valla use antti madam
Malli 4
4 సంవత్సరాల క్రితం
Vanga chettulaki..d a p..20.20.20....16.16.16.pindi adhi best
Malli 4
4 సంవత్సరాల క్రితం
Vankaya size radam ledhu sanaga kasthunai lavuga ravalante am cheyalli plssss chepandi
Manoj 15
3 సంవత్సరాల క్రితం
Hi Malli Venkateshwarlu dhanki 19 19 19 drip lo vadulu