తెల్ల దోమలు - వంకాయ

వంకాయ వంకాయ

V

తెల్ల దోమ అధికంగా ఉంది ఏ మందు కొట్టాలి

ఎన్ని మందులు కొట్టిన తగడం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
M

Difenthuron 250 GM's ....200 liter water mix Vara Prasad

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Vara Prasad Whiteflies ULALA 60gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వంకాయ

వంగతోటలో మోక్కల చావు అరికట్టేందుకు ఎమిచేయాలీ

ఆకులు రాలి చచ్చిపోతున్నాయి

వంకాయ

ఆకులు ముడతలు పడి పసుపు రంగులోకి మారి రాలిపొథున్నాయీ

ఆకులు ముడతలు పడి పసుపు రంగులోకి మారి రాలిపొథున్నాయీ

వంకాయ

వంగ తోటను నాటి 62 రోజులు అయ్యింది.మొక్కలు ఎదుగుదల చాలా బాగుంది కానీ పూత ఎక్కువగా రావటం లేదు.ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి.పూత ఎక్కువ రావడానికి సలహా ఇవ్వాలని కోరుతున్నాను.

అలాగే కొమ్మ పుచ్చు కూడా ఉంది.

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి