వంగ పంటలొ ఆకు ముడతలు మరియు దోమ వంగ మొక్కలు నాటి 18 రొజులు అయింది
వంగ మొక్కలు ఆకు ముడతలు మరియు దోమ ఉంది మరియు మొక్క నాటి 18 రొజులు అయింది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివంగ మొక్కలు ఆకు ముడతలు మరియు దోమ ఉంది మరియు మొక్క నాటి 18 రొజులు అయింది
ఆకుల లో కాండము.లోరంద్రాలు ఏర్పడింది ఆకులు వాడి విడిపోతున్నట్లుగా ఉన్నాయి
Aaku pasupugaa maari pothundhi
ఆకులు పై తెల్లని మచ్చలు వచ్చాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
4 సంవత్సరాల క్రితం
M.Vishnu Vardhan Reddy Leafhoppers and Jassids మరియు Flea Beetles నివారణకు అడమయర్ + వేపనునే తో పిచికారి చెయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ M.Vishnu Vardhan Reddy Leafhoppers and Jassids నివారణకు Imidacloprid 50ml/ఎకరా కి spray చేయండి