వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

D

Chetlu chanipothunavi

Akulu endipoi chetu chanipothundhi

1ఆమోదించవద్దు
V

Devender Reddy Nematodes Brinjal Shoot and Fruit Borer పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Devender Reddy వేరు తీసి ఫోటో పెట్టండి ,కొమ్మలో పురుగులు ఉన్నాయేమో చూడండి

ఆమోదించండిఆమోదించవద్దు
D

Ok

ఆమోదించండిఆమోదించవద్దు
D

Ok na

ఆమోదించండిఆమోదించవద్దు
V

Devender Reddy Stem Rot నివారణకు కొసైడ్ + వ్యాలీడామైసిన్ మరియు రెండు రోజుల తరువాత ఎలియేట్ తో డ్రెంచింగ్ చెయండి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Devender Reddy Trichoderma viridi అనే మందును ఎకరా కి 2కేజీ లు 150 లీటర్లు నీటిలో కలిపి మొక్కలు మొదల్లో పోయండి..

1ఆమోదించవద్దు
D

Ok

ఆమోదించండిఆమోదించవద్దు
D

Tq

ఆమోదించండిఆమోదించవద్దు

చెట్టు అల్లి పోయి పికితే అలుకగా వస్తుంది మందు చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి