వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

S

కోన పోటు, కాయ పుచ్చు వీపరీతంగా ఉంది. కాయ పూత చాలా ఎక్కువ గా ఉంది.

Lambda (2.9) 8 రోజులు క్రింద spary చేసాను. Emmami benzooate 1.9E.C spary చేసి 2 days అవుతుంది .రోజుకి one బకెట్ కోనలు వస్తున్నాయి. ల్యాండ్ 25 cents .ఇప్పుడు ఏమి చెయాలి.

ఆమోదించండిఆమోదించవద్దు
V

Sudhakar Brinjal Shoot and Fruit Borer నివారణకు ఎకరానికి 15 ఫెరోమొన్ ట్రాపులు వాడండి మరియు లార్విన్ + నువాన్ తో పిచికారి చెయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి