పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - వంకాయ

వంకాయ వంకాయ

S

అసలు వంకాయ ఆకులు ఎందుకు అలా వస్తాయి దానికి కారణం ఏమిటి . దీనికి సరైన నివారణ ఎంటో చెప్పరా

ఇలా రాకుండా ముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.

1ఆమోదించవద్దు
N

హాయ్ Srinu Madgula రసం పీల్చే పురుగు వలన అలా అవుతాయి .. Leafhoppers and Jassids నివారణకు Deltamethrin 200ml/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Tq madam

1ఆమోదించవద్దు
P

ఇలా అవ్వకుండా అరికట్టాలి ఏమి చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
P

ఆకులు పసుపు రంగు మారిపోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Pyla Sankar Downy Mildew of Cucurbits Chlorothalonil ని స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు
P

వంకాయలు పుచ్చులు ఎక్కువగా ఉన్నాయి madam garu

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Pyla Sankar Brinjal Shoot and Fruit Borer నివారణకు Thiacloprid 300ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి