గోన పోటు పూత మొగ్గ దశ లో ఉంది మొగ్గలుకు పురుగు ఆశించింది
కొత్త కొమ్మలు వాలిపోతున్న చీల్చి చుస్తే పురుగు ఉంది మొగ్గలు కు పురుగు ఉంది. 19-19-19 పిచికారి చేసాను, మరియు వేప నూనె ,emamectin benzoate 5% SG and INDOXACARB14.5%+ACETAMIPRID 7.7%W/W SC, CELDAN చేసాను . పూర్తి నివారణకు ఏమి చెయాలి.
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sudhakar Brinjal Shoot and Fruit Borer నివారణకు Lambda4.9 cs 200ml/ఎకరా కి వేయండి ఇంచు మించు అన్నీ రకాల మందులు వాడేశారు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి