పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - వంకాయ

వంకాయ వంకాయ

N

ఆకులు ముడతలు పడి పసుపు రంగులోకి మారి రాలిపొథున్నాయీ

ఆకులు ముడతలు పడి పసుపు రంగులోకి మారి రాలిపొథున్నాయీ

ఆమోదించండిఆమోదించవద్దు
V

Naidu Kolli తెల్లదొమ Whiteflies మరియు పచ్చదోమ Leafhoppers and Jassids నివారణకు ఆదామా కంపనీ వారి టాపుజ్ + వేపనునే తో పిచికారి చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వంకాయ

వంకాయలో కాయలకి చిన్న రంద్రాలు,పెద్దగా రంధ్రాలు పడుతున్నాయి, అకులకి ముడత,రంధ్రాలు ఉన్నాయి.ఏ మందు వాడాలి?

ఆకు ముడత,రంధ్రాలు,కాయతోలుచు పురుగులు వున్నాయి.

వంకాయ

టొమాటో మొక్కలు ఆకుల వద్ద ఆకుపచ్చ విసర్జనం తో తినివెయటం

నాటిన 2వ వారం మొక్క ఆకులు మరియు సుడి ని తినీవేస్తున్నాయి.ఆకుల పైన కాపీ పొడి రంగు చారలు ఉన్నాయి. సరిపోయే మందు అలాగే డ్రిప్ ఎరువు సలాహా కావలెను

వంకాయ

Vankaya e vedanga avuthunaai e mandu vadali

Aakulu chinavega mari putha leadu

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి