వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

కొమ్మలు ఇలా ఎండి పొందుతున్నాయి. ఎ మందు కొట్టాలి

గులాబి రంగు పురుగు. తేల్ల దోమ వున్నాయి యి

1ఆమోదించవద్దు
N

హాయ్ హనుమేష్ ,Brinjal Shoot and Fruit Borer ...కాండం తొలుచు పురుగులు నివారణకు benevia ని పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

పచ్చ దోమ.తెల్ల దోమకు ఎమందును పిచికారి చెయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హనుమేష్ ,దోమలు నివారణ కి Ulala 80gm/ఎకరా కి spray చేయండి Whiteflies

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి