వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

K

వంగ కొమ్మల కాండంలో పురుగు ఉంటుంది పురుగు ఉన్న చోటునుండి కొమ్మ పూర్తిగా వేండి పోతుందీనికిది దీనికి పరిస్కారం తెలపండి

వంగకొమ్మ కాండంలోపురుగు ఉంటుంది కొమ్మవాడిపోతుంది ఇలాచాలమొక్కల్లోకనిపిస్తుంది మొక్కలునాటి45 రోజులుఅవుతోంది దయచేసి పరిస్కారంచూపించండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Karagana Ganapathi Brinjal Shoot and Fruit Borer నివారణకు ఫెరోమొన్ ట్రాపులు వాడండి మరియు లార్విన్ + నువాన్ తో పిచికారి చేయండి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి