వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

T

కొమ్ము పురుగు కి ఒకసారి barazide ఇంకోసారి e corajaan కొట్టాము అయినా తగ్గలేదు ఎక్కువైంది నిన్న tata ట్రై సర్ కొట్టాను దీనికి మంచి పరిష్కారం చెప్పండి

పూత పిందె యండి పోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Talari Ramesh ,Brinjal Shoot and Fruit Borer ...పై లింక్ ని క్లిక్ చేసి మెరుగైన యాజమాన్య పద్ధతులు తెలుసుకోగలరు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Alanto (thichlopride) nu Kommalanu koncham cut chesi spray cheyandi Best choice for that......

1ఆమోదించవద్దు
A

koragan spry చెయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి