Vanga chatulu Ela aitunni
Vanga chatulu Ela aitunni a mandu kottali
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVanga chatulu Ela aitunni a mandu kottali
వంగ ఆకుల వెనకాల తెల్లని పురుగులు కాయ కాయ తొలుచు పురుగు
నాటిన 2వ వారం మొక్క ఆకులు మరియు సుడి ని తినీవేస్తున్నాయి.ఆకుల పైన కాపీ పొడి రంగు చారలు ఉన్నాయి. సరిపోయే మందు అలాగే డ్రిప్ ఎరువు సలాహా కావలెను
Chettu chiguru nunchi aakulu vaadipotunnai ala chettu chsnipotundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nukamalla 2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Subbarao Ganesh ..Acetamiprid 100gm /ఎకరానికి పిచికారీ చేయండి
Rajashekhar 46
4 సంవత్సరాల క్రితం
లాభం లేదు చెట్లు కాయలు కాయవి ఆలా అయిన వాటిని పీకేయoడి వేరే వాటికి వచ్చి ఆస్కారం ఉన్నది
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Subbarao Ganesh ,Little Leaf of Brinjal ...నివారణకు Acetamiprid ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిCh 25
4 సంవత్సరాల క్రితం
Neetha M
Ch 25
4 సంవత్సరాల క్రితం
Neetha M ela akulu Mari potunnayi eamandu mottali madam
Pillagovela 74
4 సంవత్సరాల క్రితం
అల్లిక 0.5% లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి