వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

T

చెట్టు పైన కొమ్మలు మరియు పూత కొమ్మలు కిందకు వాలిపోతున్నాయి. ఇది ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. ఏ మందు స్ప్రే చేయాలో చెప్పగలరు.

కొమ్మను విరిచి చూస్తే మధ్యలో తెల్లటి పురుగు కనబడుతుంది. ఆకులు లకు రంధ్రములు వున్నాయి (చిరిగి వుంది).

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Tharun Kumar ,Brinjal Shoot and Fruit Borer ...నివారణకు Benevia ని పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

OK thank you medam

ఆమోదించండిఆమోదించవద్దు
K

Nivaaranaku ee Mandu vadaaleee

ఆమోదించండిఆమోదించవద్దు
V

Bayer Belt Export spery cheyandi.

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి