వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

ఇలా కాయలు తయారవుతున్నాయి నివారణకు మందులు తెలియజేయండి ఎసిఫేట్ స్ప్రే చేసిన ఎలాంటి లాభం లేదు మళ్లీ పూత రాలిపోతుంది

దయచేసి నివారణ తెలియజేయండి పురుగు ఉధృతి బాగా ఉంది నివారణ తెలియజేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ సాగర్ ,Brinjal Shoot and Fruit Borer ...నివారణకు Benevia 240ml/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

Tq madam

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి