Vanga lo dhoma valla aaku chinnadhigaa aipothundhi and kaapu aagipothundhi eam mandhu kottali
Aaku pasupugaa maari pothundhi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAaku pasupugaa maari pothundhi
ఆకులు రాలి , చెట్లు ఎండిపోతున్నాయి
ఈ పంటకు ఏ మందు పిచికారి చేయాలి
Aakulu color marthundhi problem enti
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Ramana గారు , వంగ పంటను తెల్లదోమ ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Whiteflies ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Ramana Crop లో పై మూడుత , బొబ్బర ముడత , తెల్లదోమ పచ్చ దోమ పేనుబంక లాంటి insecticides ఆకుల కింద రసం పీల్చడం ద్వారా లేత ఆకులు ముడుచుకు పోయి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది & పూత కాయ సరిగా రాదు. control kosam ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas liquid & Liquid NPK ( Nitrogen, Phosphorous & potassium) kalipi 8ml/ litter spray evvandi. Psudomonas Bacteria deseases కంట్రోల్ కోసం & NPK ( only crop development) పంట growth ఎక్కువ రావడం కోసం , పూత కాయ ఎక్కువగా రావడం కోసం, కాయ సైజు రావడం కోసం & కాయ రాలకుండా కంట్రోల్ కోసం దిగుబడి పెరగడం కోసం Use అవుతుంది. Any information 7780245177 ( what's up )