వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు - వంకాయ

వంకాయ వంకాయ

E

వంకాయలు పుచ్చు పోవటం లేదు

ఎలాగో పోతదో చేపగలరా చాలా రోజులు అవుతుంది మొందులు ప్రే చేశాం అయిన పోవటం లేదు పిచ్చు పోలేదని మా ఇంట్లో వాళ్ళు సగాం తోట కట్టు చేశారు

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hu Eggadi Nagarju గారు, వంకాయకు కాయ తొలుచుపురుగుఆశించినదిBrinjal Shoot and Fruit Borer .నివారణ చర్యలకోసం పైన ఉన్న ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Eggadi Nagarju Psudomonas & Amino kalipi 8ml/ litter spray cheyyandi. 140 litter water lo 1 litter Psudomonas & 200ml AMINO kalipi spray evvandi. 10 days lo recovery avutundi.

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి