తెల్ల దోమలు - వంకాయ

వంకాయ వంకాయ

M

ఈ రోగం ఎందుకు వచ్చింది దీనికి ఎం మందులు వాడలి

మండలు విరగడం,దొమ, వంకయలో పురుగు,ఆకులు పసుపు రంగులొకి మరడం

81
P

Hi Mallesh గారు, వంకాయ చెట్టుకు కాండం తొలుచు పురుగుBrinjal Shoot and Fruit Borer సోకినది.అలాగే తెల్లదోమ ఆశించినదిWhiteflies .పురుగు నివారణకు లార్విన్ ను అలాగే దోమనివరణకు ఉళాల(యూపీల్) పిచికరిచేయండి. ధన్యవాదాలు.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Please reply

2ఆమోదించవద్దు
P

Mallesh గారు,ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి.పూర్తి సమాచారం అందులో ఉంటుంది.

4ఆమోదించవద్దు
R

Mallesh garu miru nijamga okasari coragen 60 ml and nuvan 500 ml kalipi 200 litter vadandi

1ఆమోదించవద్దు
S

సర్ నాకు పైన ఉన్నటు వంటి తెగులు ఉంది సర్ సమె సర్

1ఆమోదించవద్దు
P

Hi పైన చెప్పిన మందులు పిచికరిచేయండి. ధన్యావాదలు

3ఆమోదించవద్దు
M

Konapadipotudi.dinikimamdusepeseyali

ఆమోదించండి1
P

Corajin kottodda anna

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి