పేను బంక - వంకాయ

వంకాయ వంకాయ

D

వంకాయ మొక్క లో తెల్ల దోమ ఎక్కువగా ఉంది ఏ మందు కొత్త మంటారు

వంకాయ మొక్కలు తెల్ల దోమ ఎక్కువగా ఉంది ఏ మందు కొట్టడం అంటారు

11
P

Hi Durga Prasad గారు,మీ వంకాయ పంటకు Aphids సోకినది.కావున Pipronil 0.2 ml లేదా Acetamapride 0.2 gm/లీటర్ నీటికి కలిపి పిచికారీచెయ్యాలి.మీకు మరింత సమాచారంకోసం ప్లాటిక్స్ లైబ్రరీ లోని వంకాయ పంటను చూడండి. ప్లాటిక్స్అప్ ఉపయోగినందుకు ధన్యవాదాలు.

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Durga Prasad గారు ,తెల్లదోమ నివారణకు ఇమిడాక్లోప్రిడ్ లేదా మోనోక్రోటోఫాస్ మందును స్ప్రే చేయండి .తరువాత మూడు రోజులకు పచ్చిమిర్చి + వెల్లుల్లి ద్రావణాన్ని స్ప్రే చేయండి .వంగ పంట సాగులో ఎటువంటి సందేహాలున్నా 6305712496 కు కాల్ చేయండి .రసాయన మందులు ఎంత ఎక్కువగా వాడితే రసం పీల్చే పురుగులు అంత ఎక్కువగా పెరుగుతాయి .కాబట్టి రసాయన మందులు తగ్గించి సహజ పద్దతుల ద్వారా నివారణ చేయండి

2ఆమోదించవద్దు
V

1

1ఆమోదించవద్దు
P

Tata meda

1ఆమోదించవద్దు
B

Bayer sivanto prime వాడండి 250ml/200lt water

ఆమోదించండిఆమోదించవద్దు
R

Ekka vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
G

Sar.maavankalo teeladuma.ikuya unnde

ఆమోదించండిఆమోదించవద్దు
K

Celdan nuvan

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి