ఆకుముడత పురుగు బెడధలు
వంకాయ తోటలో, పురుగు మరీయు ,ఆకు ముడతలు అదికమెతంలో ఉన్న యి .కవున విటీనివారణ కి సంబందీంఛిన ,పిఛీకరీ మందులను ,నీవరణ కు సంబంధించిన సమాచారం అందించగలరు.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివంకాయ తోటలో, పురుగు మరీయు ,ఆకు ముడతలు అదికమెతంలో ఉన్న యి .కవున విటీనివారణ కి సంబందీంఛిన ,పిఛీకరీ మందులను ,నీవరణ కు సంబంధించిన సమాచారం అందించగలరు.
ఆకు మధ్యలో ఎండిపోతుంది ఎందుకు ?
చెట్ల మీద కాయలు పండు బార్ పోతున్నవి దానికి ఏ మందు కొట్టాలి
ఆకుల్లో మార్పు వచ్చింది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Razaq Md గారు , వంగలో ఆకుముడత నివారణకు వేప నూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
Razaq Md Brinjal Shoot and Fruit Borer Whiteflies ఇ లింకులను క్లిక్ చేసి వివరాలు కనుక్కోండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRazaq
13
5 సంవత్సరాల క్రితం
మిర్చి నారుమడి వెయలనుకుంటునాను ఏరకమైన వితనంలు వాడలీ సుచీంచగలరు.
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
ఎకరానికి 90 గ్రామ వాడండి
Green
124
5 సంవత్సరాల క్రితం
Razaq Md గారు ,వంగలో ఆకుముడత పచ్చ మరియు తెల్ల దోమ వలన వస్తుంది దీని నివారణకు పేడ+పశువుల మూత్రము +వేపాకు కషాయాన్ని ,కొమ్మ ,కయ తొలుచు పురుగు నివారణకు తూటికాడ కషాయాన్ని స్ప్రే చేయండి .kayaపురుగు నివారణకు రసాయన మందులు వాడితే రసం పీల్చు పురుగుల ఉదృతి పెరుగుతుంది .దానివలన ఎర్ర నల్లి చేరి బూడిద తెగులు రావచ్చు .అవసరమైతే 6305712496 కు రాత్రి 8,తరువాత కాల్ చేయండి