తెల్ల దోమలు - వంకాయ

వంకాయ వంకాయ

C

వంగ నారులో ఆకు ముడత వచ్చి నారు చనిపోతున్నాయి నివారణ తెలుపగలరు ధన్యవాదములు

వంగ నారులో ఆకు ముడత వచ్చి నారు చనిపోతున్నాయి నివారణ తెలుపగలరు ధన్యవాదములు

ఆమోదించండిఆమోదించవద్దు
V

చంద్రమోహన్ గారు తెల్లదొమను నియంత్రించడానికి పసుపు పచ్చ రంగు స్టికి ట్రాపులు పెట్టండి మరియు ఆసేటంప్రైడ్ తో పిచికారి చేయండి. మరింత సమాచారం కోసం Whiteflies ఇ లింకును క్లిక్ చేయండి.

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Chandra Mohan muduta control kosam Psudomonas liquid spray chesukondi. vanga naru natukune mundu Sea Power & Trycoderma liquid kalipi polam lo challukondi. vanga natukunnaka fungas control avutundi. 7780245177

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి