బోరాన్ లోపం - వంకాయ

వంకాయ వంకాయ

L

ముళ్ళ వంకాయలు బద్ధలయి , నల్లగా మారి పాడయి పోతుంది

నేను మా పెరటి లో ముళ్ళ వంకాయ పంటను సాగు చేస్తున్నాను. కొద్దిరోజులుగా వంకాయలు పైన ఫోటోలో చూపిన విధంగా బద్ధాలయిపోతుంది. దీనికి పరిష్కారం కావాలి.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Lenka Jashuva గారు , వంగలో బోరాన్ పోషకలోపం వలన కాయలు పగిలిపోతున్నవి. నివారణకు బోరాక్స్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Boron Deficiency ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
L

Tq sir

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బోరాన్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వంకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి