దోస జాతి మొక్కలలో డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్యూ) - దోసకాయ

దోసకాయ దోసకాయ

సర్ కీరా దోస అని ఇదిరా కొత్త రాగము కర్ణాటక మా బుగ్గ రాలిపోతుంది సార్మొత్తం రాలిపోతుంది సార్ ఏంటి ఏ మందు వాడాలిమొత్తం రాలిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు మందులు పనిచేయడం లేదు

ఆకులపైన మధ్యమధ్యలో ఉండడం ఆకు ఎండిపోవడం వల్ల దీనికి ఏ మందు వాడాలో మీరు చెప్తే సరిపోతుంది ఎక్కడ దొరుకుతాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ గుడిసె రామాంజనేయులు Downy Mildew of Cucurbits నివారణకు Colastro (కోరమండల్ కంపెనీ )660ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
J

Cl me 7981890211

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

దోసకాయ

బీర పింజలు ఎండిపోతున్నాయి మందులు ఉంటే నాలుగువందల లీటర్ల నీటికి ఎంత కలుపుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను అట్లే ఏమైనా ఎరువులు ఉంటే ఏమీ ఎరువులు వేయాలి డ్రిప్ ద్వారా దయచేసి ఇ తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను

బీర పింజలుఎండిపోతున్నాయి మందులు ఉంటే నాలుగువందల లీటర్ల నీటికి ఎంత కలుపుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను అట్ల ఏమైనా ఎరువులు వేయాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను

దోసకాయ

Beera Kaayalu chinna ga vunnappude vankaraga vastunnayi

Beera Kaayalu chinna ga vunnappude vankaraga vastunnayi Solution cheppandi

దోసకాయ

భీరకాయ పిందదసలొ పసుపు రంగులో మారి రాలి పోతాయి

ఎరుపు రంగు గల రెక్కల పురుగులు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి