ఎర్ర ప్రత్తి పురుగు - దోసకాయ

దోసకాయ దోసకాయ

N

ఆనప పంట పొద కు ఇలా చాలా ఎక్కువ మోతాదులో పురుగులు ఉన్నాయి వీటి వలన నష్టం ఏంటి... నివారణకు ఏమేమి వాడాలో కొంచెం చెప్పండి

ఆకులులో తేలాటి మచ్చలు ఏరోటి రంగు మారుతుంది అలానే పంట దిగుబడి తగ్గిపోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Naveen Chowdary Red Cotton Bug నివారణకు chloropyriphos 500ml/acre కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

ఓకె ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఎర్ర ప్రత్తి పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

దోసకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి