భీర మొక్కలు ఆకు ముడత మరియూ పసుపు రంగు ఆకులు వచ్చాయి,దీనికి పరిష్కారం ఎమిటి ఏ మందులు పిచికారీ చేయాలి, మొక్కలు నాటి 20 రోజులు అయినది, అలాగే ఎరువులు డ్రిప్ సిస్టం ద్వార వాదులాటకు తెలుపగలరు.
భీర మొక్కలు ఆకు ముడత మరియూ పసుపు రంగు ఆకులు వచ్చాయి,దీనికి పరిష్కారం ఎమిటి ఏ మందులు పిచికారీ చేయాలి, మొక్కలు నాటి 20 రోజులు అయినది, అలాగే ఎరువులు డ్రిప్ సిస్టం ద్వార వాదులాటకు తెలుపగలరు.
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Venugopalreddy Cucumber Mosaic Virus ఈ లింక్ ను క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenugopalreddy 36
4 సంవత్సరాల క్రితం
I clicked the Above link, They didn't mentioned which Pesticides to spray to control it, and which Fertilizers are used for plant growth.
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Venugopalreddy వైరస్ ని control చేయలేము ..తెగులు కారకాలైన దోమలు ,పేనుబంక లాంటి పురుగులు అదుపులో ఉంటే తెగులు ఉదృతి కొంత వరకు తగ్గించావొచ్చు Chloropyriphos ni లేదా Thiomethoxam ని స్ప్రే చేయండి
Kamalakar 23
4 సంవత్సరాల క్రితం
Beerakayi thota motham ilane undhi emaina chemical sprays unnaya
Venugopalreddy 36
4 సంవత్సరాల క్రితం
I Sprayed the Above Pesticides, But No Use, It's Not Controllable, Meeru OKasari Try Cheyandi
నరేంద్ర 11
4 సంవత్సరాల క్రితం
రంగు మారిపోయి తెగులు వస్తుంది
User 0
4 సంవత్సరాల క్రితం
Beera panta paristiti andaridi alaaa gee. Undi
V. 0
3 సంవత్సరాల క్రితం
Dvbfdcbh