పుచ్చకాయ పండు ఈగ - దోసకాయ

దోసకాయ దోసకాయ

B

బీర పింజలు ఎండిపోతున్నాయి మందులు ఉంటే నాలుగువందల లీటర్ల నీటికి ఎంత కలుపుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను అట్లే ఏమైనా ఎరువులు ఉంటే ఏమీ ఎరువులు వేయాలి డ్రిప్ ద్వారా దయచేసి ఇ తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను

బీర పింజలుఎండిపోతున్నాయి మందులు ఉంటే నాలుగువందల లీటర్ల నీటికి ఎంత కలుపుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను అట్ల ఏమైనా ఎరువులు వేయాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను

1ఆమోదించవద్దు
V

Bhaskar Reddy C Melon Fruit Fly పండుతిగా నివారణకు ఎకరానికి 12 పేరొమొన్ ట్రాపులు వాడండి. తీగ లేక పోతే 12:61:00 + బోరాన్ తో పిచికారి చెయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పుచ్చకాయ పండు ఈగ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

దోసకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి