దోస జాతి మొక్కలలో డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్యూ) - దోసకాయ

దోసకాయ దోసకాయ

N

బీర లో ఆకుల ఇలా మారాయి

దీనికి మందులు ఎలా వాడాలి వివరాలు తెలపండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Naidu Downy Mildew of Cucurbits నివారణ కి azoxystrobin 200ml/ఎకరా కి వేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

ఎలా వాడాలి నీటి తో ప్రే చేయాల

ఆమోదించండిఆమోదించవద్దు
N

Naidu , 150లీటర్లు నీటిలో 200ml మందును కలిపి ఎకరా పొలంలో spray చేయాలి

1ఆమోదించవద్దు
N

మాది 20చెంట్లు

ఆమోదించండిఆమోదించవద్దు
N

Naidu , 40లీటర్లు నీటిలో 40ml మందు కలిపి 20సెంట్లు పొలంలో spray చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఓకే మేడమ్

ఆమోదించండిఆమోదించవద్దు
P

మేడం మా ఇంట్లో ఒక బీర చెట్టు ఉంది దానికి ఆకులు రంగు మారిపోతున్నాయి కాయలు పిందాలు గానే రాలిపోతున్నాయి ఏమి చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Purna గారు Wettable sulfur అనే మందును 3gm/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి Borax 2gm/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి