పుచ్చకాయ పండు ఈగ - దోసకాయ

దోసకాయ దోసకాయ

V

బీర పాదు పిందులు ఇలా పసుపు కలర్ లోకి వచ్చి తర్వాత ఎండిపోతున్నాయి విందుముందు భాగంలో వచ్చే పువ్వు ఏదైతే ఉందో అది రాలిపోతుంది...

వీర బిందులు ఎండిపోతున్నాయి ఎందువల్ల

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Venkat Melon Fruit Fly Traps పెట్టండి Malathion 400ml/ఎకరా కి లేదా 2ml/లీటర్ నీటికి కలిపి spray చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

టెర్రస్ పై గార్డెన్ లో వేసిన బీర పాదు కి నీళ్లు ప్రతీ రోజు పెట్టవచ్చా ...?

ఆమోదించండిఆమోదించవద్దు
N

Venkat ,కుండీలో మట్టి పదును గా అంటే తడిగా ఉంటే అక్కర్లేదు ,రోజు తప్పించి రోజు పెట్టండి ,సరిపోతుంది ...ఎండలు ఎక్కువగా ఉంటే చూసుకొని పెట్టండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పుచ్చకాయ పండు ఈగ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

దోసకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి